kntv
kntv

టిడిపి కూటమి అభ్యర్థిని గెలిపించండి డీసీఎంఎస్ చైర్మన్

54 minutes ago

వెదుళ్ళ చెరువు గ్రామం లో  డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ బీరంవెంకటేశ్వర రెడ్డి బలపరిచిన కూటమి ప్రభుత్వ అభ్యర్థి రెడ్డెం వెంకటనారాయణ రెడ్డిని అతని గుర్తు కత్తెర గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం చేపట్టడం జరిగినది   కత్తెర గుర్తుకే మా ఓటుని నినాదాలతో ప్రచారం నిర్వహించారు

Click here to Read More
Previous Article
ప్రచారంలో దూసుకుపోతున్న అల్లాడి.....

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment