kntv
kntv

ఇరు దేశాలు కాదన్నా- ఒప్పుకున్నాయంటున్న ట్రంప్!

1 hour ago

 

 

 

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంధన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రం ప్ ప్రకటించారు. అయితే, అలాంటి ఒప్పందం జరగలేదని ఇరు దేశాలు చెబు తున్నాయని ప్రశ్నించగా.. తాను అంగీకరించమని చెప్పడం వల్లే ఒప్పుకున్నా యని ట్రంప్ వ్యాఖ్యానించారు.