kntv
kntv

సవాళ్లను అధిగమించి ముందుకు సాగుతాం: సౌదీ కీలక వ్యాఖ్యలు

1 hour ago

సౌదీ అరేబియా సంకల్పాన్ని ఎవరూ దెబ్బతీయలేరని ఇంధన శాఖ మంత్రి ప్రి న్స్ అబ్దులఅజీజ్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు. బూడిద నుంచి మళ్లీ పుంజుకునే ఫీనిక్స్ పక్షిలా సౌదీ ఎదుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. రియాద్‌ను ఇంధన భద్రతకు రాజధానిగా అభివర్ణిస్తూ, ప్రపంచానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుం టామని వెల్లడించారు.