kntv
kntv

జమ్మూకశ్మీర్ మసీదుల్లో ఒకే తరహా శుక్రవారం ప్రసంగాలు

1 hour ago

జమ్మూకశ్మీర్‌లోని అన్ని మసీదుల్లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఒకే విధ మైన ప్రసంగాలు ఉండేలా వక్ఫ్ బోర్డు చర్యలు చేపట్టింది. మతపరమైన ప్రదే శాల్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే నిర్ణయించి, మత బోధకుల కమి టీ ఆమోదించే విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే దేశంలోనే తొలి ప్రాంతంగా జమ్మూకశ్మీర్ నిలవనుంది.