kntv
kntv

యుద్ధాలు, సరఫరా సంక్షోభాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

48 minutes ago

ప్రపంచం గతంలో ఎన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని న రేంద్ర మోదీ అన్నారు. మహమ్మారి, యుద్ధాలతో సరఫరా వ్యవస్థలు, ఇంధనం, ఖనిజాలు, సాంకేతికత ఒత్తిడి సాధనాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు సరఫరాలు అందుతాయనే నమ్మకం ప్రపంచానికి కీలకమని, ఈ విషయంలో భారత్ భిన్నమైన ఆలోచనా విధానంతో ముందుకు వస్తోందని తెలిపారు.