kntv
kntv

ఐఎస్ఎల్‌లో చరిత్ర.. ముంబై సిటీపై చర్చిల్ బ్రదర్స్ విజయం

1 hour ago

చర్చిల్ బ్రదర్స్ చరిత్ర సృష్టించింది. ఐఎస్ఎల్‌లో తొలిసారి ముంబై సిటీ ఎఫ్‌సీపై 2-1తో విజయం సాధించింది. గౌరవ్ బోరా, సెబాస్టియన్ గుటిరెజ్ గోల్స్ చేయగా, ముంబై తరఫున సెర్గియో లామాస్ చివర్లో పెనాల్టీతో గోల్ సాధించాడు.