kntv
kntv

ఒత్తిడిలోనూ గురి తప్పని కుమ్‌కుమ్ మోహోడ్!

1 hour ago

చెరో ఆర్చర్స్‌ను సెట్‌లో సమంగా నిలబెట్టేందుకు కుమ్‌కుమ్ మోహోడ్‌కు 10 పాయింట్లు అవసరమయ్యాయి. ఒత్తిడిలోనూ అద్భుతంగా గురి చూసిన ఆమె.. పర్ఫెక్ట్ X షాట్‌తో లక్ష్యాన్ని ఛేదించింది!