kntv
kntv

నవరాత్రుల మూడో రోజు చంద్రఘంటా దేవి ఆరాధన.

1 hour ago

నవరాత్రుల మూడో రోజున పూజలందుకునే చంద్రఘంటా దేవి ధైర్యం, శక్తి, వీర త్వానికి ప్రతీక. నుదుటిపై గంట ఆకారంలో అర్ధచంద్రుడిని ధరించడం వల్ల ఈ పేరు వచ్చింది. పది చేతులతో ఆయుధాలు ధరించి సింహంపై దర్శనమిచ్చే అమ్మవారిని పూజిస్తే భయం తొలగి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల విశ్వాసం.