kntv
kntv

ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం

2 hours ago

ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల మూడో రోజు దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అలం కారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, సకల జీవు లకు జీవనాధారమని ఈ అవతారం చాటుతుంది. అమ్మను పూజిస్తే బుద్ధి, జ్ఞా నం, వాక్శుద్ధి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. తెల్లని పుష్పాలతో పూజించి, కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.