kntv
kntv

రైలు టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్- రీఫండ్ వివరాలివే

45 minutes ago

 

రైల్వేశాఖ రైలు రద్దు చేస్తే ఆన్‌లైన్ టికెట్లకు పూర్తి రీఫండ్ లభిస్తుంది. ప్రయాణి కులు టికెట్ క్యాన్సిల్ చేస్తే 72-24 గంటల మధ్య 25%, 24-8 గంటల మధ్య 50% ఛార్జీలు పడతాయి. 8 గంటల్లోపు రద్దు చేస్తే రీఫండ్ ఉండదని సమాచారం.

Click here to Read More
Previous Article
50 ఏళ్ల భూ సమస్యకు చంద్రబాబు పరిష్కారం

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment