kntv
kntv

50 ఏళ్ల భూ సమస్యకు చంద్రబాబు పరిష్కారం

34 minutes ago

ప్రకాశం జిల్లాలో 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గర్భకండ్రిక భూముల సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపించారు. కొండపిలో రైతులతో సమావేశమైన ఆయన, నాలుగు మండలాల్లోని 8 గ్రామాల్లో 2,915.10 ఎకరాల భూములకు సం బంధించి 1,301 మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయం తీసుకు న్నారు. రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
Click here to Read More
Previous Article
ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ప్రకటన
Next Article
రైలు టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్- రీఫండ్ వివరాలివే

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment