kntv
kntv

ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ప్రకటన

56 minutes ago

ఏపీ స్థానిక ఎన్నికల్లో డెడికేటెడ్ కమిషన్ సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మేయర్లకు 35.29%, సర్పంచ్‌లకు 27.95%, మున్సిపల్ చైర్‌పర్సన్లకు 33.02% రిజర్వేషన్లు ఉంటాయని వెల్లడించారు.