kntv
kntv

శ్రీవారికి రూ.51.55 లక్షల విలువైన ఆభరణాల విరాళం

44 minutes ago

జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి రూ.51.55 లక్షల విలువైన 174 గ్రాముల బంగారు లాకెట్, ముత్యాలహారాన్ని విరాళంగా అందించారు. భక్తితో సమర్పించిన ఈ ఆభరణాలను శ్రీవారికు అందజేశారు.