kntv
kntv

28వ రోజుకు చేరుకున్న వి ఆర్ ఏ నిరసన సమ్మె

44 minutes ago

కృత్తివెన్ను మండలంలోని గ్రామాల్లో వి ఆర్ ఏ లుగా విధులు నిర్వహిస్తున్న వారు తమకు పే స్కెల్ అమలు చెయ్యాలని, నామిని వి ఆర్ ఏ లను రెగ్యులర్ చెయ్యాలని, ప్రస్తుతం పని చేస్తున్న వి ఆర్ ఏ లకు వి ఆర్ ఓ లుగా, నైట్ వాచ్ మెన్ గా, అటెండర్ గా ప్రమోషన్ యివ్వాలని చేస్తున్న నిరసన దీక్ష మంగళవారంకూ 28వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్స్ తీర్చాలి అని కోరుతున్నారు.

Click here to Read More
Previous Article
పెదయిరికిపాడులో కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణ వైభవం
Next Article
శ్రీరంగంలో నవరాత్రి ఉత్సవాలు.. ఏనుగుల ప్రత్యేక ఆకర్షణ!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment