kntv
kntv

శ్రీరంగంలో నవరాత్రి ఉత్సవాలు.. ఏనుగుల ప్రత్యేక ఆకర్షణ!

1 hour ago

తమిళనాడులోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయంలో తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రంగనాయకి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఏనుగులు ఆండాళ్, లక్ష్మి సంప్రదాయ విసనకర్రలతో సేవలందించి, మౌత్ ఆర్గన్ వాయిస్తూ భక్తులను ఆకట్టుకున్నా యి.