kntv
kntv

గృహిణులకు ఇంటి నుంచే ఆదాయం పొందే 5 వ్యాపారాలు

1 hour ago

ఇంట్లోనే ఉంటూ ఆర్థికంగా ఎదగాలనుకునే మహిళలకు క్యాటరింగ్‌, ఆన్‌లైన్‌ ట్యూషన్లు, హోమ్‌ బ్యూటీ సర్వీసులు, టైలరింగ్‌, చిరుతిళ్ల తయారీ వంటి వ్యాపారాలు మంచి అవకాశాలుగా నిలుస్తాయి. తక్కువ పెట్టుబడితో ప్రారంభిం చి, వాట్సాప్‌, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కస్టమర్లను పెంచుకుంటూ స్వయం ఉపాధి పొందవచ్చు.