kntv
kntv

బిమల్‌పై ఆరోపణలు-రాహుల్ గాంధీపై పురందేశ్వరి విమర్శలు

1 hour ago

బిమల్‌పై ఆరోపణల విషయంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉండటంపై బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విమర్శలు చేశారు. జేఎన్‌యూ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ నివేదికలో 11 మంది విద్యార్థినులపై వేధింపులకు సంబం ధించిన అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బిమల్‌ను బహిష్క రించి ఉండాల్సిందని ఆమె వ్యాఖ్యానించారు.