kntv
kntv

తిరుపతిలో రూ.3,222 కోట్ల పనులకు చంద్రబాబు శ్రీకారం

59 minutes ago

తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వర్చువల్‌ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, తుడా ఛైర్మన్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు పాల్గొన్నారు.