kntv
kntv

బ్యాట్‌మ్యాన్ మాస్క్‌తో ఖర్గే.. విపక్షాల నిరసన మార్చ్

1 hour ago

ఢిల్లీలో ఓటర్ల జాబితాల సవరణను వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు సుప్రీంకోర్టు వైపు మార్చ్ నిర్వహించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్యాట్‌మ్యాన్ మాస్క్ ధరించి, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పక్కన కూర్చొని నిరసన లో పాల్గొన్నారు.