kntv
kntv

మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్‌కు సన్మానం

2 hours ago

ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవిని నాయకులు సన్మానించారు. అనంతరం ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జాషువా, ఎస్సీ సెల్ నాయకులు రాజేష్, ఎంఆర్‌పీఎస్ కన్వీనర్ కిరణ్, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.