kntv
kntv

ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం

34 minutes ago

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నా యి. రెండోరోజు సోమవారం గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమి స్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు క్యూలలో నిలిచారు. గాయత్రీ మాతను పూజిస్తే జ్ఞానం, తేజస్సు, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. తొలి రోజు లక్ష మంది దర్శించుకున్నారు.