kntv
kntv

జూన్ 23న పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్

6 hours ago

బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ‘పెద్ది’ చిత్ర విజయోత్సవ వేడుకను జూన్ 23న ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ జరగనుంది. చిత్ర బృందంతో పాటు అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ వేడుకపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.