kntv
kntv

సౌదీ అరేబియా వైపు డ్రోన్లు, క్షిపణులు- అప్రమత్తమైన కూటమి

48 minutes ago

సౌదీ అరేబియా వైపు వస్తున్న డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కొంటున్నట్లు సౌదీ నేతృత్వంలోని కూటమి వెల్లడించింది. రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత తాజాగా మరోసారి డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఎదురవుతోంది.

Click here to Read More
Previous Article
గుడ్లు, పాలకంటే రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువా? ప్రయోజనాలివే

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment