kntv
kntv

‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్‌.. అక్టోబర్ 16న రిలీజ్

52 minutes ago

‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్‌తో సందడి మొదలైంది. అనుపమ పరమేశ్వరన్‌ కొత్త లుక్‌, నరేశ్‌ కామెడీ, తరుణ్‌ భాస్కర్‌ మార్క్‌ వినోదం, పల్లెటూరి పెళ్లి హడావుడి సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.