kntv
kntv

కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం

43 minutes ago

కాకినాడలో తొలిసారిగా జరుగుతున్న సీఐఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన డి ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పరేడ్ గ్రౌండ్ హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ హరేంధీర ప్రసాద్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు స్వాగతం పలికారు.