kntv
kntv

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. 12న మంత్రులతో సీఎం రేవంత్‌ కీలక భేటీ

42 minutes ago

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపా తం నమోదైంది. దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై రైతుల సమస్యలు, తక్ష ణ సహాయక చర్యలపై చర్చించనున్నారు.