kntv
kntv

రుషికొండ ప్యాలెస్‌పై ఏపీ మంత్రి దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు

56 minutes ago

 

ఆంధ్రప్రదేశ్‌ రుషికొండ ప్యాలెస్‌ అంశంపై మంత్రి కందుల దుర్గేశ్‌ మాట్లాడారు. ఈ ఆస్తిని హాస్పిటాలిటీ రంగానికి వినియోగించాలని సీఎం ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి, పునరుద్ధరణ పేరుతో అక్కడి నిర్మాణాలను తొలగించిందని ఆరోపించారు.

Click here to Read More
Previous Article
దేవరగుట్టపల్లి గ్రామములో సేవా సంకల్ప అభియాన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment