kntv
kntv

హిందూపురం మెగా యూత్ ఫోర్స్ కి అరుదైన చిరు సత్కారం

1 hour ago

 హిందూపురం మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన "చిరుధార" సేవా కార్యక్రమాన్ని గుర్తించి,మెగా యూత్ ఫోర్స్ ఫౌండర్ సుస్మితా కొణిదెల పద్మవిభూషణ్ మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి ఆశీస్సులతో హిందూపురం మెగా యూత్ ఫోర్స్ ప్రతినిధులకు మొమెంటో అందజేసి సత్కరించడం జరిగింది. ఈ గౌరవం జీవితాంతం  మధుర జ్ఞాపకంగా నిలిచపోతుందని నిర్వాహకులు తెలిపారు.