kntv
kntv

పిఠాపురంలో నగరవనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

1 hour ago

పిఠాపురం పట్టణంలో ‘పీఠికాపుర వనం’ నగర వనాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కేంద్ర ప్రభు త్వ నగర వన్ యోజన కింద రూ.1.83 కోట్లతో ఆరు ఎకరాల్లో దీనిని అభివృద్ధి చేశారు. నక్షత్ర వనం, శివ పంచాయతన వనం, మియావకీ ఫారెస్ట్, బటర్‌ఫ్లై పా ర్క్ ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి.

Click here to Read More
Previous Article
ఆసియా క్రీడల్లో సుచిక తారియల్ చరిత్ర.. ఎంఎంఏలో కాంస్యం
Next Article
హిందూపురం మెగా యూత్ ఫోర్స్ కి అరుదైన చిరు సత్కారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment