kntv
kntv

గంభీరంలో ‘ప్రేమోదయం’ సేవా కేంద్రం ప్రారంభం

3 hours ago

విశాఖ జిల్లా గంభీరంలో 6 ఎకరాల్లో నిర్మించిన ‘ప్రేమోదయం’ సమగ్ర కమ్యూని టీ సేవా కేంద్రాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ ఎం. శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. హరే కృష్ణ మూవ్‌ మెంట్, అక్షయ పాత్ర, ప్రేమ విద్యాలయాలు, స్నేహసంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.