kntv
kntv

చలో ఖమ్మం సభను విజయవంతం చేయండి

3 hours ago

రాష్ట్ర వి హెచ్  పిas అధ్యక్షులు చిన్న సుబ్బయ్య యాదవ్ ఈ నెల 5వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లాలో జరిగే వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో జాతీయ సమావేశం జరుగుతుందని రాష్ట్ర వికలాంగుల సమితి అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య మంగళవారం వైయస్సార్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు