kntv
kntv

చక్రాయపేట కిషన్ మోర్చ్ మండలం అధ్యక్షునిగా సోము దశరథరాయలు

3 hours ago

చక్రాయ పేట మండల కిసాన్ మోర్చా అధ్యక్షునిగా సోము దశరధరాయలు ను  నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు