kntv
kntv

టెరిటోరియల్ ఆర్మీపై రాజ్‌నాథ్ సింగ్ కీలక భేటీ

4 hours ago

న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 'టెరిటోరియల్ ఆర్మీ' అంశంపై సభ్యులతో విస్తృతంగా చర్చించారు. దేశ భద్ర తలో టెరిటోరియల్ ఆర్మీ పాత్ర, సామర్థ్యాల బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు.