kntv
kntv

కొత్తచెరువు ఫుడ్ బాల్ క్రీడాకారుల కు షుస్ పంపిణీ చేసిన RDT

47 minutes ago

ఆర్ డి టి ఫుట్బాల్ లీగ్ కోసం ఆర్డిటి సంస్థ వారు కొత్తచెరువు ఫుడ్ బాల్ క్రీడాకారులకు ఫుట్బాల్ షూస్ పంపిణీ చేయడం జరిగింది. కొత్తచెరువు ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలినేని గంగాద్రి సెక్రటరీ ఎరుకుల శ్రీనివాసులు, అసోసియేషన్ మెంబర్స్ క్రీడాకారుల కుటుంబ సభ్యులు , బ్యాంక్ ఉద్యోగులు భాను ప్రకాష్ రెడ్డి , రాజ్ కుమార్ షూస్ అందించడం జరిగింది. 

Click here to Read More
Previous Article
వినాయక నగర్ లడ్డు వేలం పాట 1,35,000

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment