kntv
kntv

వినాయక నగర్ లడ్డు వేలం పాట 1,35,000

2 hours ago

టి.సుండుపల్లి మండలం  వినాయక నగర్ లో జరిగిన శ్రీ వరసిద్ధి వినాయకుని  లడ్డు వేలంపాటలో చిన్న బిడ్డకి కీ చెందిన బుక్కే మోహన్ నాయక్ 1,35,000 కు పాడి లడ్డును  కైవసం చేసుకున్నాడు ఈ కార్యక్రమంలో దొరస్వామి నాయుడు.సత్యమయ్య. అన్నయ్య నాయుడు. దామోదర్ నాయుడు డాక్టర్ సురేష్ .మరియు వినాయక నగర్ గణేష్ యూత్ యువసేన పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Click here to Read More
Previous Article
వినాయక నిమజ్జనంలో జనసేన నేతబాడిత శంకర్.. యువసేన సందడి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment