kntv
kntv

శ్రీ కోదండ రామాలయం వద్ద గణేష్ మండపంలో లడ్డూ రూ.1.30 లక్షలు

1 hour ago

భక్తి చాటిన లడ్డూ వేలం గుడివాడ 25వ వార్డు పెద్దయెరుకపాడులోని శ్రీ కోదండ రామాలయం వద్ద నిర్వహించిన విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలంలో మండపాక వెంకటకృష్ణారావు రూ.1.30 లక్షలకు దక్కించుకున్నారు. గ్రామపెద్దలు, యువత అభినందించగా.. ఆధ్యాత్మికవేత్త మండలి హనుమంతరావు దంపతులు కుటుంబాన్ని సన్మానించారు.

Click here to Read More
Previous Article
చెన్నూరు.కొండపేట గ్రామం సావిడి దగ్గర లడ్డు వేలంపాట

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment