kntv
kntv

సైమా నామినేషన్లలో టాప్‌లో మిరాయ్!

1 hour ago

సైమా-2026 నామినేషన్లు విడుదలయ్యాయి. తెలుగు విభాగంలో 'మిరాయ్' 11 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలవగా, 'సంక్రాంతికి వస్తున్నాం' 10, 'తండేల్', 'కోర్ట్' చిత్రాలు చెరో 9 నామినేషన్లు దక్కించుకున్నాయి. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరగనున్న అవార్డుల వేడుకపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది