kntv
kntv

మిర్చి రైతు క్రాప్ ఇన్సూరెన్సు ఆగస్టు ఆఖరి వరకుపొడిగించు

1 hour ago

మిర్చి, మినుము, పత్తి రైతుల మేలు కోసం PM ఫసల్ బీమా నమోదు గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. విజయవాడ ప్రజా దర్బార్‌లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకు దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్‌రావులతో కలసి జగ్గయ్యపేట ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వినతిపత్రం ఇచ్చారు.