kntv
kntv

సూచనలు తెలియజేయాలని MPDO కోరారు.ఎంపీడో చెన్నారెడ్డి

1 hour ago

సీతారామపురం మండలంలో MPTC/ZPTC ఎన్నికలు-2026కు సంబంధించి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాలపై సూచనలు స్వీకరించేందుకు సెప్టెంబర్ 16న ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని MPDO కోరారు.


Click here to Read More
Previous Article
శ్రీవారికి పట్టువస్త్రాలు చంద్రబాబు నాయుడు
Next Article
కొత్తగుంట మల్లాం రోడ్డు లో పొంచి ఉన్న ప్రమాదం మాదం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment