kntv
kntv

బ్రిక్స్ నేతలతో కలిసి మొక్కలు నాటిన మోదీ

7 hours ago

ఢిల్లీలో బ్రిక్స్ దేశాల నేతలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మర్రి చెట్టును నాటా రు. బ్రిక్స్‌కు బలమైన వేర్లు, పెరుగుతున్న శక్తి, ఉమ్మడి భవిష్యత్తు కోసం ఐక్యత కు ఇది ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.