kntv
kntv

వినాయక చవితిత్సవాల్లో భక్తి పాటలకే DJ పర్మిషన్ బీటెక్ రవి

12 hours ago

వినాయక చవితి పండుగను శాస్త్రీయంగా, సాంప్రదాయ పద్ధతిలో భక్తి పాటలతో జరుపుకుంటేనే డీజేలకు అనుమతి లభించేలా పోలీసు అధికారులతో మాట్లాడతానాని పులివెందుల టీడీపీ ఇంచార్జ్  బీటెక్ రవి గారు స్పష్టం చేశారు వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల పాటలు, అసభ్యకర నృత్యాలు లేదా రాజకీయ పార్టీల పాటలు పెడితే డీజేలకు పర్మిషన్ ఇచ్చే సమస్యే లేదని  హెచ్చరించారు

Click here to Read More
Previous Article
హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు
Next Article
చెట్టికులంగర భగవతి అమ్మవారి సేవలో పవన్ కళ్యాణ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment