kntv
kntv

చెట్టికులంగర భగవతి అమ్మవారి సేవలో పవన్ కళ్యాణ్

8 hours ago

కేరళలోని అలప్పుజ జిల్లాలోని చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పుష్పాంజలి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దసరా శరన్నవరాత్రుల్లో భక్తుల అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చును దేవస్థానానికి విరాళంగా అందజేశారు.

Click here to Read More
Previous Article
వినాయక చవితిత్సవాల్లో భక్తి పాటలకే DJ పర్మిషన్ బీటెక్ రవి
Next Article
ఏపీలో ఆరోగ్య రంగానికి రూ.647.51 కోట్ల కేటాయింపు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment