kntv
kntv

ఏపీలో ఆరోగ్య రంగానికి రూ.647.51 కోట్ల కేటాయింపు

8 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో పీఎం-ఏబీహెచ్‌ఐఎం పథకం కింద 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రారం భించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీకి 24 కేర్ బ్లాకులు, 26 ల్యాబ్‌లకు రూ.647.51 కోట్ల కేటాయింపును ప్రస్తావించారు.