kntv
kntv

సంతాన క్షేమం కోసం పోలాల అమావాస్య వ్రతం

53 minutes ago

శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. సౌభాగ్యం, సంతాన క్షేమం, మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కందమొక్కను ఉంచి మంగళగౌరీ లేదా సంతానలక్ష్మిని ఆవాహన చేసి పూజ చేస్తారు. పూర్ణం బూరెలు, గారెలు, కూరగాయల పులుసును నైవేద్యంగా సమర్పిస్తారు. ముత్తయిదువుకు వాయనం ఇస్తారు.