kntv
kntv

టిడిపి నేతల మీడియా సమావేశం

1 hour ago

వీరులపాడు మండలం జుజ్జూరులో శుక్రవారం కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు ఎంపీడీవో కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైసీపీ పెన్షన్‌దారుల దరఖాస్తులను టీడీపీ నేతలు ఎక్కడా నిలుపుదల చేయలేదన్నారు. సాంకేతిక సమస్యలతో సర్వర్‌ నిలిచిపోతే  తమను బాధ్యులను చేయడం సరికాదన్నారు.