kntv
kntv

రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలపై గవర్నర్‌కు బీజేపీ వినతి

38 minutes ago

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఇతర నేతలు కలిశారు. రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గవర్నర్‌ను కోరారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.