kntv
kntv

దేశ సమగ్రతకు క్యాడెట్లే రక్షణ కవచం: ఉపరాష్ట్రపతి

31 minutes ago

సంస్థల నిజమైన వారసత్వం భవనాలు, రికార్డుల్లో కాకుండా విద్యార్థులు, పూర్వ విద్యార్థుల వ్యక్తిత్వంలో ఉంటుందని ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ అన్నారు. క్యాడెట్లు క్రమశిక్షణ, ధైర్యం, నాయకత్వం పెంపొందించుకోవాలని సూచించారు. ఈశాన్యం భారత్‌లో అంతర్భాగమని, క్యాడెట్లను చూస్తుంటే దేశ భద్రత, సమగ్ర తకు ఢోకా లేదని విశ్వాసం వ్యక్తం చేశారు.