kntv
kntv

చినూక్‌తో హోవిట్జర్ తరలింపు.. భారత సైన్యం సత్తా

51 minutes ago

తూర్పు కమాండ్‌ బ్రహ్మాస్త్ర కార్ప్స్‌ ఆధ్వర్యంలో భారత సైన్యం కీలక విన్యాసం చేపట్టింది. చినూక్ హెలికాప్టర్లతో అల్ట్రా-లైట్ హోవిట్జర్‌ను వేగంగా తరలించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. క్లిష్ట, మారుమూల ప్రాంతాల్లో యుద్ధ సామగ్రిని త్వరగా మోహరించేందుకు ఈ సామర్థ్యం ఉపయోగపడనుంది.