kntv
kntv

పోలీసుల ఎదుట యూట్యూబర్ రమానందన

59 minutes ago

విదేశీ ఉద్యోగాలు, వీసాల పేరుతో రూ.13 లక్షలు వసూలు చేసి మోసం చేశారన్న కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణ కు హాజరయ్యారు. UK నుంచి వచ్చిన ఆమెకు పోలీసులు నోటీసులు ఇవ్వగా, న్యా యవాదులతో కలిసి స్టేషన్‌కు వచ్చారు.