kntv
kntv

మౌంట్ అనక్ క్రకటోవా విస్ఫోటనం- 2.7 లక్షల మందిపై ప్రభావం

27 minutes ago

ఇండోనేషియాలోని మౌంట్ అనక్ క్రకటోవా అగ్నిపర్వతం తాజా విస్ఫోటనాలతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో 2.7 లక్షల మంది కి పైగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా 100కుపైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్న ఇండోనేషియాలో ప్రమాద తీవ్రతను ఈ ఘటన మరోసారి చాటింది.